ఒక క్షణం ... ఒక క్షణం ...
నిలవనంటూ ఉందే మనసిలా ...
అనుక్షణం .... అనుక్షణం ....
హృదయమౌతూ ఉందే విల విల ....
నీ మాటలే నన్నే వెలి వేసెనే ...
నా మౌనమే నాకే ఉరి వేసెనే ...
ఆకాశమే గుండేల్లో మిగిలెనే ...
ఆనందమే నీతోనే చెల్లెనే ....
-------------------------------------------------------
ఇసుక తిన్నెల్లో ... ఇరికి ఆటల్లో ...
ఇరువురం కలిసి గడిపిన సమయమే ...
నిన్నైపోయి నాలో మరిగేనే ....
నిన్నైపోయి నన్నే కాల్చేనే ...
నీ మాటలే నన్నే వెలి వేసెనే ...
నా మౌనమే నాకే ఉరి వేసెనే ...
ఆకాశమే గుండేల్లో మిగిలెనే ...
ఆనందమే నీతోనే చెల్లెనే ....

mee prayatnam chaala bagundi. meeru inka aaaaaatalu, paatalu, maaaaaatalu andichalani korukontu meee mitrudu.
ReplyDelete